లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలా.. హోలీ రోజు ఈ వస్తువులు కొనాల్సిందే?

by Dishanational2 |
లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలా.. హోలీ రోజు ఈ వస్తువులు కొనాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్ : హోలీ పండుగ అంటే చాలా మందికి ష్టం ఉంటుంది. కామనదహనం మరసటి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే ఈరోజు వివిధ కలర్స్‌ను తీసుకొచ్చి చల్లుకుంటా చాలా ఏంజాయ్ చేస్తారు.అయితే ఈ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో తెలియజేశారు. అసలు పండుగ రోజు ఏ వస్తువులు కొనాలి, దీని వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వెండి నాణెం : హోలీ పండుగ రోజు వెండి నాణెం కొనడం చాలా మంచిదంట. ఈరోజు వెండి నాణెం కొనడం వలన లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందంటున్నారు పండితులు. అయితే ఈరోజు వెండి నాణెం కొనుగోలు చేసి తర్వాత చిన్న పెట్టెలో పసుపు గుడ్డలో కట్టి లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవాలంట.

2. వెండి ఉంగరం : హోలీ పండుగ రోజు వెండి ఉంగరం కొనుగోలు చేయడం చాలా మంచిది. దీని వలన అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

ఇవి కూడా చదవండి : పెళ్లి తర్వాత మొదటి సారి హోలీ జరుపుకుంటున్నారా.. అయితే ఇలా ప్లాన్ చేయండి



Next Story

Most Viewed