ఏకంగా 30 మందితో యువరాణి రాసలీలలు.. వైరల్ అవుతోన్న వీడియో వైరల్

by Disha Web Desk 6 |
ఏకంగా 30 మందితో యువరాణి రాసలీలలు.. వైరల్ అవుతోన్న వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో చాలా మంది భాగస్వామి ఉండగానే అక్రమ సంబంధాలు పెట్టుకుని వారితో వెళ్లిపోతున్నారు. అలాగే కొందరైతే మరీ దారుణంగా పిల్లలు పుట్టినప్పటికీ వారిని వదిలేసి ప్రేమించిన వారితోనే జీవితం పంచుకోవాలని ఇంటి నుంచి పారిపోతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతూ ఎన్నో కాపురాలను విచ్ఛిన్నం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల చాలామంది ఏదో కారణంతో భర్త, లేదా భార్య ఉండగానే ఇతరులతో సన్నిహితంగా ఉంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడుతున్నారు.

అయితే కొందరు మాత్రం మొదటి భర్తతో కొద్ది రోజులు కాపురం చేశాక.. రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. ఒకప్పుడు తాత, ముత్తాతల కాలంలో అసలు పెళ్లిని ఎంతో గౌరవంగా భావించేవారు. ఒక్కసారి వివాహం జరిగితే ఏది ఏమైనప్పటికీ వారితోనే జీవించాలని పెద్దలు చెప్పేవారు. కానీ ప్రస్తుతం ఒక్కరు, ఇద్దరు కాకుండా ముగ్గురిని కూడా చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ యువరాణి ఏకంగా 30 మందితో రాసలీలలు కొనసాగించిందని ఓ వీడియో అందరినీ షాక్‌కు గురి చేస్తుంది.

అసలు విషయంలోకి వెళితే.. చైనాకు చెందిన యువరాణి షాన్యిన్. ఆమె లియు సాంగ్ రాజవంశానికి చెందిన యువరాణి. ఆమె ఏకంగా 30 మందితో రాసలీలలు నడిపి పెళ్లి చేసుకుందట. ఆమె స్త్రీ, పురుషుల మధ్య ఉన్న అసమానతపై ప్రశ్నించింది. దీంతో ఆమెకు సమానత్వం గురించి వారితో ప్రాక్టీస్ చేసే అవకాశం వచ్చింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా 30 మంది భర్తలా? అని షాక్ అవుతున్నారు.

Next Story

Most Viewed