- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోమవారం రోజు శివున్ని ఇలా పూజిస్తే.. ఏ కోరిక కోరినా ఇట్టే నెరవేరుతుందంట
సోమవారం వచ్చిందంటే చాలు చాలా మంది భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తుంటారు. అయితే శాస్త్రాల ప్రకారం సోమవారం శివున్ని ఇలా పూజిస్తే, కోరిన కోర్కెలు తీరడమే కాకుండా, అదృష్టం కలిసి వస్తుందంట.

దిశ, వెబ్‌డెస్క్ : సోమవారం వచ్చిందంటే చాలు చాలా మంది భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తుంటారు. అయితే శాస్త్రాల ప్రకారం సోమవారం శివున్ని ఇలా పూజిస్తే, కోరిన కోర్కెలు తీరడమే కాకుండా, అదృష్టం కలిసి వస్తుందంట.
సోమవారం ఉపవాసం ఉండటం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుందంట. అలాగే పురాణాలలో, శివుడు చాలా అమాయకుడిగా వర్ణించబడతాడు. తన భక్తుల సేవ ద్వారా భగవంతుడు చాలా త్వరగా సంతోషిస్తాడని నమ్ముతారు. అంతే కాకుండా సోమవారం రోజు శివయ్యకు పాలభిషేకం చేయడం లేదాబట్టలు దానం చేయడం, అవసరం ఉన్న వారికి పంచడార, తెల్లటి గుడ్డు, పెరుగు దానం చేయడం ద్వారా ఆ మహేశ్వరుడు అనుగ్రహం కలిగి కోరిన కోర్కెలు తీరడమే కాకుండా అదృష్టం కలిసి వస్తుందంట.
అదేవిధంగా బిల్వ పత్రం శివునికి చాలా ప్రీతికరమైనది. సోమవారం నాడు భోలేనాథ్‌కి బిల్వ పత్రాన్ని , అక్, గంగాజలం, చందనం, అక్షత సమర్పించాలి. మహాదేవుడు దీనికి సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాడు.






