- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీ పోర్న్ వీడియోలకు దుర్గా మాతకు సంబంధం ఏంది తల్లి?.. ఒక్కో వీడియోకు పదహారు లక్షలు.. కానీ..
పబ్లిక్ అటెన్షన్ క్యాచ్ చేసేందుకు ముంబై వీధుల్లో ఎక్స్‌పోజింగ్ చేస్తూ కెమెరాలకు పోజ్ ఇస్తుంది పోర్న్ స్టార్ షెర్లిన్ చోప్రా. అంతెందుకు ఫొటోగ్రాఫర్లతోనే రొమాన్స్ చేస్తూ వీడియోలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి

దిశ, ఫీచర్స్ : పబ్లిక్ అటెన్షన్ క్యాచ్ చేసేందుకు ముంబై వీధుల్లో ఎక్స్‌పోజింగ్ చేస్తూ కెమెరాలకు పోజ్ ఇస్తుంది పోర్న్ స్టార్ షెర్లిన్ చోప్రా. అంతెందుకు ఫొటోగ్రాఫర్లతోనే రొమాన్స్ చేస్తూ వీడియోలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి బ్లూ ఫిల్మ్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతున్న సమయంలో పాపం ఈ అమ్మడుకి పెద్ద చిక్కే వచ్చి పడింది. తను చేసిన వీడియోలకు లక్షల్లో మోసం జరిగిందని మీడియా ముందుకు వచ్చింది. అవును.. మీరు వింటున్నది నిజమే.
షెర్లిన్ చోప్రా ఒక్కో బ్లూ ఫిల్మ్ చేసేందుకు ఏకంగా పదహారు లక్షలు తీసుకుంటుందట. ముందుగానే ఇందుకు అగ్రిమెంట్ రాయించుకుందట. కానీ మూడు వీడియోలు చిత్రీకరించి సొమ్ము చేసుకున్న వారు... తనకు మాత్రం పైసలు ఇయ్యలేదని బోరుమంటుంది. తనపై దుర్గామాత ఆశీర్వాదాలు ఉన్నాయని.. తప్పకుండా ఆ డబ్బు తన దగ్గరకు వస్తుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నిన్ను అలాంటి వీడియోలు ఎవరు చేయమన్నారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. పైగా దుర్గా మాతకు నీ పోర్న్ వీడియోలకు ఏం సంబంధం అంటూ తిట్టిపోస్తున్నారు.
Porn star - "I have Maa Durga's blessings with me, I will not back down and take my dues of ₹48 lakh for acting in 3 porn videos."
— Thara Bhai Narinder (@NarinderMudii) April 25, 2025
Honda Shernism should be declared a different religion altogether.pic.twitter.com/hVHaEOGkgG






