- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video: ఈ రోబో ఆమ్లెట్ ఎలా వేస్తుందో మీరే చూడండి.. భలే ముచ్చటగా ఉంది కదూ!
Viral Video: చిత్రవిచిత్రమైన వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: Viral Video: చిత్రవిచిత్రమైన వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు వంట చేసే విధానం విచిత్రంగా ఉంటే..మరికొంత మంది చేసే విధానం వినూత్నంగా ఉంటాయి. ఇంకొందరు వంట చేసే విధానం చూస్తే ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇలాంటి ఫుడ్ వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. అయితే తాజాగా ఓ రోబో ఆమ్లెట్ వేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక రోబో ఆమ్లేట్ వేస్తుండటం నెటిజన్లు చాలా ఆకట్టుకుంది. అచ్చం మనుషుల్లానే ఆమ్లెట్ వేసింది. ఆ తర్వాత అందులో నూడుల్స్ వేసి కలుపడం చూస్తుంటే..చూడ ముచ్చట వేసింది. ఇప్పుడు మన ఆహారంలో సోయా లెసిథిన్, ఎమల్సిఫైయర్లు, ప్రిజర్వేటివ్‌లు అవసరం లేదు. అతని వంటకాలు, నిల్వ లైబ్రరీ నుండి వాల్-ఇని తాజాగా ఉడికించుకోవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.






