గంగా జలం స్వచ్ఛతపై సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్...

by Sujitha Rachapalli |

ప్రతి పన్నెండు ఏళ్లకు ఓసారి నిర్వహించే మెగా రిలీజియస్ ఈవెంట్ మహాకుంభమేళా(Maha Kumbh Mela) అట్టహాసంగా జరుగుతోంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలంలో దాదాపు ఎనిమిది కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేయబడింది. కాగా ఈ సమయంలో గంగా జలంపై శాస్త్రవేత్తల రీసెర్చ్ సోషల్ మీడియాలో

గంగా జలం స్వచ్ఛతపై సైంటిస్టుల షాకింగ్ రిపోర్ట్...
X

దిశ, ఫీచర్స్ : ప్రతి పన్నెండు ఏళ్లకు ఓసారి నిర్వహించే మెగా రిలీజియస్ ఈవెంట్ మహాకుంభమేళా(Maha Kumbh Mela) అట్టహాసంగా జరుగుతోంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలంలో దాదాపు ఎనిమిది కోట్ల మందికిపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేయబడింది. కాగా ఈ సమయంలో గంగా జలంపై శాస్త్రవేత్తల రీసెర్చ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏళ్లపాటు బాటిల్స్, కంటెయినర్స్‌లో స్టోర్ చేసిన గంగా జలం అంతే స్వచ్ఛంగా ఎందుకుంటుందో సైంటిస్టులు చెప్పిన రీజన్స్ చూసి షాక్ అవుతున్నారు. ఇంతకీ సెల్ఫ్ క్లీనింగ్, సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఈ పవిత్ర నీటిలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

* ప్రపంచంలో ఉన్న ఇతర నదులతో పోలిస్తే గంగా నది నీటిలో ఆక్సిజన్ లెవల్స్ 25శాతం అధికం.

* గంగా పరివాహక ప్రాంతంలో మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువగా ఉండటం.

* పర్వత ప్రాంతాల గుండా ప్రవహించడం వల్ల ఈ నీటిలో మినరల్స్ అధికం(ముఖ్యంగా సల్ఫర్).

* పెద్దమొత్తంలో బాక్టీరియోఫేజెస్ అనే ప్రత్యేక వైరస్ ఉండటం(ఇది హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది).

Next Story