పూలను తుంచి పూజ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

by Dishanational2 |
పూలను తుంచి పూజ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్ : పూజకు పువ్వులు తప్పని సరి. ఏ పూజ చేసినా, దేవుని విగ్రహాలను పూలతో అలంకరించి, పువ్వులతో పూజ చేస్తారు. ఇక పూజ మధ్యలో దేవుడికి పుష్పభిషేకం చేయడం కామన్. అయితే కొందరు భగవంతుడి పూజ చేసే క్రమంలో పూలు తక్కువగా ఉన్నాయని పువ్వులను తుంచి, ఆ రేకులతో పూజ చేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదట. అలా చేస్తే భార్యాభర్తల మధ్య వియోగం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.

Read More: బ్రహ్మముహుర్తంలోనే లేచి స్నానం ఆచరించే పక్షి ఏదో తెలుసా?

Next Story

Most Viewed