- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్.. లంకా దహనం చేసిన హనుమంతుడితో పోలిక.. ఫొటోలు వైరల్
ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. పహెల్గాంలో ఎటాక్ చేసిన టెర్రరిస్టులు మోడీకి చెప్పుకోమని బాధితులపై జోకులు వేయగా.. అలా చెప్పినందుకు మోడీ ఏం చేశాడో అర్థమవుతుందా అంటూ పాక్‌పై మీమ్స్ వస్తున్నాయి

దిశ, ఫీచర్స్ : ఆపరేషన్ సిందూర్ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. పహెల్గాంలో ఎటాక్ చేసిన టెర్రరిస్టులు మోడీకి చెప్పుకోమని బాధితులపై జోకులు వేయగా.. అలా చెప్పినందుకు మోడీ ఏం చేశాడో అర్థమవుతుందా అంటూ పాక్‌పై మీమ్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో పాక్ పరిస్థితి గురించి నంబర్ ఆఫ్ జోక్స్ అప్‌లోడ్ అవుతున్నాయి. భారతీయులంతా కలిసి మూత్రం పోస్తే కొట్టుకుపోయే పాకిస్తాన్ అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. పాకిస్తాన్‌పై అర్ధరాత్రి భారత్ చేసిన దాడితో అక్కడ ముందుగానే సూర్యుడు వచ్చాడని అంటున్నారు.
ఇక ఈ సిట్యుయేషన్‌ను పురాణాలతో పోలుస్తూ కూడా పోస్టులు పెడుతున్నారు. రామాయణంలో సీతమ్మ జాడను వెతుకుతూ వెళ్లిన రాముడికి సాయం చేసే క్రమంలో హనుమంతుడు లంకా దహనం చేసిన ఘటనతో పోలుస్తున్నారు. లంకను కాల్చి దూరం నుంచి చూస్తున్న హనుమాన్ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా శత్రుదేశం పాక్‌కు షాక్ ఇచ్చిన భారత ఆర్మీ దళాలను ఆంజనేయునితో అభివర్ణిస్తున్నారు.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation
- Hanuman
- ravanasura
- Lanka






