రోగం ఏదైనా సరే.. ఇవి 2 ఆకులు నమిలితే చాలు.. దెబ్బకి పరార్

by Disha Web Desk 10 |
రోగం ఏదైనా సరే.. ఇవి 2 ఆకులు నమిలితే చాలు.. దెబ్బకి పరార్
X

దిశ, ఫీచర్స్: ఇది చూడటానికి హార్ట్ సింబల్ ఆకారంలో ఉంటాయి. ఈ తీగ ఎర్రటి పండ్లతో కనిపిస్తుంది. ఆయుర్వేద నిపుణులు దీనిని అద్భుత మొక్కగా చెబుతుంటారు. ఈ ఆకులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది అసాధారణం కాదు. ఈ తీగలు ఎక్కువగా గ్రామాలు, పట్టణాలలో కనిపిస్తాయి. దీని ఆకులు, కాయలు, పువ్వులు, కాండం, వేర్లు ఔషధ విలువలు కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. తిప్ప తీగల్లో ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు చాలా ఉన్నాయి. వీటిని రోజుకు రెండు ఆకులు నమిలితే చాలు. ఆ సమస్యలన్ని తగ్గిపోతాయి. తిప్ప తీగల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం..

1. జాండిస్‌తో బాధపడేవారికి ఇది మంచి మందు.

2. ఈ మొక్క కాండంలోని ఫైటోకెమికల్స్ మంటను తగ్గించి, కీళ్లనొప్పులను నివారిస్తాయని తేలింది.

3. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

4. ఆర్థరైటిస్ చికిత్సలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

5. ఎసిడిటీ, దగ్గు సమస్యలకు చెక్ పెడుతుంది.

6. అల్లం పొడితో వీటిని కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.



Next Story

Most Viewed