- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పార్ట్‌పై వెంట్రుకలు చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన అనికా
కొందరికి తమ బాడీ గురించి ఎన్నో అపోహలు ఉంటాయి. లావుగా ఉన్నామని కొందరు.. బక్క పలుచగా ఉన్నామని మరి కొందరు.. ఫెయిర్, డార్క్... ఇలా ఎన్నో విషయాల్లో బాధపడిపోతుంటారు. కొన్ని సార్లు డిప్రెషన్‌లోకి కూడా వెళ్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : కొందరికి తమ బాడీ గురించి ఎన్నో అపోహలు ఉంటాయి. లావుగా ఉన్నామని కొందరు.. బక్క పలుచగా ఉన్నామని మరి కొందరు.. ఫెయిర్, డార్క్... ఇలా ఎన్నో విషయాల్లో బాధపడిపోతుంటారు. కొన్ని సార్లు డిప్రెషన్‌లోకి కూడా వెళ్తుంటారు. ముఖ్యంగా మహిళలు అన్ వాంటెడ్ హెయిర్ గురించి బాధపడిపోతుంటారు. లిప్స్, అండర్ ఆర్మ్స్, చేతులు, కాళ్లపై వెంట్రుకలు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎవరు చూస్తే ఏమనుకుంటారోనని ఫీల్ అయిపోతారు. అయితే మోడల్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనికా.. ఎంపవరింగ్ హెయిరీ ఉమెన్ అంటూ పవర్ ఫుల్ స్టోరీస్ షేర్ చేస్తుంది. ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ హెయిరీ అంటూ బ్యూటిపుల్ పిక్స్ షేర్ చేస్తూ.. ఇలాంటి వాళ్లు బాధపడకుండా తమను తాము నిరభ్యంతరంగా, ఎలాంటి మొహమాటం లేకుండా లోకానికి చూపించాలని చెప్తుంది. హార్మోనల్ ఇష్యూస్ వల్ల జరిగే ఈ ఇష్యూస్‌ను యాక్సెప్ట్ చేస్తే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారని సూచిస్తుంది. ఈ క్రమంలోనే చీరలో అందాలను ఒలికిస్తూనే.. తన కాళ్లపై పెరిగిన హెయిర్‌ను ఎక్స్‌పోజ్ చేసింది మోడల్ అనికా.
సింగర్ అనూష, బ్యూటిఫుల్ తమిళ్ గర్ల్ వాణీ రాజేంద్రన్, ఇన్‌స్పెక్టర్ కవిషా రాజ్‌పుత్ లాంటి పవర్ ఫుల్ లేడీస్ తమ బాడీని యాక్సెప్ట్ చేస్తూ.. ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. అవాంఛిత రోమాలు ఉన్నా సిగ్గు, భయపడాల్సిన అవసరం లేదని, అది హార్మోన్ల ప్రాబ్లమే అని మహిళల్లో అవేర్ నెస్ కల్పిస్తున్నారు. అంతేకాదు కొందరు మగాళ్లు ఇలా హెయిర్ ఉన్న అమ్మాయిలనే ఇష్టపడుతారని కొన్ని అధ్యయాలు కూడా చెప్పడం విశేషం.






