- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
marriage invitation card :పెళ్లి కార్డు మొదట ఎవరికి ఇవ్వాలి ?
by Prasanna |
X
దిశ, వెబ్ డెస్క్ : పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఇప్పటికే చాలా పెళ్లిళ్ళు ఫిక్స్ అయ్యాయి. పెళ్లిళ్ల సీజన్లో ఒక్కో సారి ఒకే రోజు మూడు, నాలుగు పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఎవరి పెళ్లికి వెళ్లాలో తెలియక అయోమయంలో పడి పోతుంటారు. పెళ్లి దాకా వెళ్లే ముందు పెళ్లి కార్డు ముందుగా ఎవరికి ఇస్తారో తెలుసా ? అలాగే మొదటి కార్డు ఏ దేవుడు దగ్గర పెడతారో అవన్నీ ఇక్కడ చూద్దాం.
మొదటి కార్డు విఘ్ను నాశకుడి పేరు గాంచిన, ఆదిలో ముందుగా పూజింపబడే గణేశుడికి మొదట పెళ్లి కార్డు ఇస్తారు. కళ్యాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని వినాయకుడిని ప్రార్ధిస్తూ గణపతి పూజతో కార్డుల పంపిణీ పని ప్రారంభమవుతుంది.
ఇక రెండవ కార్డు వధూవరుల తాతయ్యలకు వారి ఆశీర్వాదం కోసం ఇస్తారు. దీని తరవాత అతిధులందరికి ఆహ్వాన పత్రికతో ఆహ్వానిస్తారు.
Advertisement
Next Story