'secret sex చెరసాల'.. అక్కడ పిల్లో కవర్ లో కూడా సెక్స్ టాయ్!

by Disha Web Desk 21 |
secret sex చెరసాల.. అక్కడ పిల్లో కవర్ లో కూడా సెక్స్ టాయ్!
X

దిశ, ఫీచర్స్: స్వర్గ ద్వారాలకు దగ్గరగా ఉన్నవారి అంతిమ కోరికలు నెరవేర్చడమే తన వృత్తిగా స్వీకరించిన యూఎస్‌కు చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ బిల్ ఎడ్గార్. నాలుగేళ్లుగా ఎంతోమందికి ఈ విధమైన సేవలందిస్తూ సంతృప్తి పొందుతున్నాడు. అయితే 'సెక్స్ చెరసాల' అనే ఓ వృద్ధుడి కేసు మాత్రం ప్రత్యేకమని వివరించాడు.

భార్యతో కలిసి తనను మోసగించిన తన స్నేహితుడిని తరిమికొట్టేందుకు గానూ 2018లో ఓ వ్యక్తి ప్రైవేట్ డిటెక్టివ్‌గా పనిచేస్తున్న బిల్ ఎడ్గార్‌‌ను కలిశాడు. జీవిత చరమాంకంలో ఉన్న అతడు ఇదే తన చివరి కోరికని, దీన్ని చేసిపెడితే పదివేల డాలర్లు ఇస్తాననడంతో ఎడ్గార్ ఆ పని పూర్తిచేశాడు. కానీ ఆ తర్వాత అతడు ఆలోచనలోపడ్డాడు. ప్రతీ వ్యక్తి జీవితం చూడ్డానికి తెరిచిన పుస్తకంలానే ఉన్నా, అందులో ఎవరికీ తెలియని ఎన్నో చీకటి రహస్యాలుంటాయని గ్రహించాడు. దీంతో ఎవరైనా సరే తమ జీవితపు చివరంచులో ఆ విషయాలను షేర్ చేసుకోవాలని అనుకున్నా.. వాటిని స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోలేకపోవచ్చు. ఆ పని తానెందుకు చేయకూడదనే నిర్ణయంతో అంతిమ కోరికలు నెరవేర్చడమే తన వృత్తిగా స్వీకరించాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది చివరి కోరికలు తీర్చి ఆత్మ సంతృప్తి పొందిన అతడికి ఓ రోజు ఆస్పత్రి పాలైన 80ఏళ్ల వృద్ధుడు నుంచి కాల్ వచ్చింది. కొద్దిరోజుల్లో చనిపోతున్న తన చివరి కోరిక తీర్చమని బిల్‌ను అడిగాడు.

'నేను మరణించిన తర్వాత ఇంట్లోని నా గదిని కొడుకులు సర్దుతారు, అయితే అందులోని 'సీక్రెట్ సెక్స్ చెరసాల'లో నేను వాడిన సెక్స్ టాయ్స్‌ ఉన్నాయి. ఒకవేళ నా కుమారులు వాటిని చూస్తే, నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారను, అందువల్ల వాటిని తొలిగించాలి' అని ఆ వృద్ధుడు ఎడ్గార్‌ను కోరాడు. కాగా దీనికి అంగీకరించిన బిల్.. ఆ ముసలాయన గదిలో దిండు, పిల్లో కవర్స్, ఫ్లవర్ వాజ్ వంటి ఎన్నోచోట్ల కనిపించిన సెక్స్ టాయ్స్‌ను బయటపారేశాడు. మొత్తంగా ఆ గదిని శుభ్రం చేసేందుకు మూడు గంటలకుపైనే పట్టిందని బిల్ తెలిపాడు. 50ఏళ్లు వయసులో భార్యను కోల్పోయే వరకు చాలా హ్యాపీగా ఉన్న సదరు వృద్ధుడు.. ఆమె చనిపోయాక ఒంటరితనాన్ని భరించలేక సెక్స్ టాయ్స్‌ను ఆశ్రయించడంలో తప్పులేదనిపించి హెల్ప్ చేశానని ఎడ్గార్ వివరించాడు. నిజానికి ఈ డీల్ ప్రత్యేకమని పేర్కొన్న అతడు, ఈ పని చేయడంలో ఎంతో ఆనందాన్ని పొందానని తెలపడం విశేషం.

ఇవి కూడా చ‌ద‌వండి : నాతో Sex చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.. Sunny Leone



Next Story

Most Viewed