మీ భార్య ఇంకొకరితో రిలేషన్‌లో ఉందని డౌటా.. ఇలా కనిపెట్టేయండి

by Dishanational2 |
మీ భార్య ఇంకొకరితో రిలేషన్‌లో ఉందని డౌటా.. ఇలా కనిపెట్టేయండి
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక మ్యారెజ్ అయిన తర్వాత చాలా మంది మహిళలు తమ భర్తకు మాయమాటలు చెప్పి తమ ప్రియుడితో పారిపోతున్న ఘటనలు అనేకం అనడానికి ఇటీవల జరిగిన వైజాక్ బీచ్ ఘటనే నిదర్శనం. దీంతో ప్రస్తుతం చాలా మంది తమ భార్య ఎవరితోనైనా సన్నిహితంగా ఉందా తెలుసుకోవడానికి భర్తలు ఆసక్తి చూపుతున్నారు. అయితే తమ భార్య ఇతర వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే తన ప్రవర్తనలో వచ్చే మార్పులను బట్టీ తెలుసుకోవచ్చు అంటున్నారు మానసిక నిఫుణులు. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.

అయితే ఇతర వ్యక్తితో సంబంధం ఉన్న భార్య ఇంట్లో పట్టించుకోని తనంగా ఉంటుందంట. కొందరు ఎక్కువగా ఫొన్‌లో నిమగ్నమై ఉంటారం. అంతే కాకుండా తన భర్త ఏ పని చేసినా నిందించడం మొదలు పెడుతారంట. అలాగే భర్త మంచి పని చేసినా అందులో తప్పులు వెతికి గొడవ పెట్టుకోవడం, భర్తను అస్సలు పట్టించుకోపోవడం.. కొన్ని కొన్ని సార్లు పిల్లలను సైతం పట్టించుకోరంట. అదేవిధంగా ఎక్కువగా షాపింగ్‌లు, అందగా రెడీ అవ్వడానికి ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తారంట. ఇలాంటి లక్షణాలు ఉన్న భార్య ఇతర వ్యక్తితో సన్నిహితంగ ఉన్నట్లే అంటున్నారు నిపుణులు. అందువలన వెంటనే సమస్యను గుర్తుపట్టి పరిష్కరించుకుంటే.. భార్య, భర్తలు విడిపోయే అవకాశం రాదంట.( ఇది ఇంటర్నెట్ ఆధారం ఇచ్చినది మాత్రమే)

అంగట్లో 'పెళ్లి కొడుకులు'.. అర్హత ఆధారంగా ఎంపికచేసుకునే అమ్మాయిలు!


Next Story

Most Viewed