వీటిని ఇంట్లో పెట్టుకుంటే చాలట.. ఎందుకో తెలుసా?

by Disha Web Desk 10 |
వీటిని ఇంట్లో పెట్టుకుంటే చాలట.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఇల్లు కట్టి చూడు.. పెళ్ళి చేసి చూడు అని .. మన పెద్దలు నోట ఈ మాటను బాగా వింటుంటాము. ఎందుకంటే డబ్బులు బాగా సంపాదించిన తర్వాత మంచి ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అలాగే ఇల్లు అందంగా కనిపించాలని డెకరేషన్ కోసం రక రకాలివి కొంటుంటారు. వాటి కన్నా ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకుంటే చాలా మంచిదట. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఈ దోషాలు తొలగుతాయట.

సంపద: వాస్తు శాస్త్రం ప్రకారం.. వాయువ్యం వైపు నెమలి ఈకలు పెట్టుకుంటే లక్ష్మీ దేవివెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుందట.

వాస్తు దోషం: వాస్తు దోషాలు ఉన్నా తొలగిస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అలాగే ఇంట్లో నెమలి ఈకలను పెట్టుకుంటే ఉంచితే, నర దిష్టి పోతుంది.

విద్య : చదువుకునే విద్యార్థుల పుస్తకాల్లో నెమలి ఈకలు పెట్టుకుంటే ఏకాగ్రత మెరుగుపడుతుంది.

Next Story

Most Viewed