- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ బిడ్డ తెల్లగా పుడితే చంపేస్తారంట.. ఎందుకో తెలుసా?
ఎవరైనా బిడ్డ తెల్లగా అందంగా పుట్టాలి అనుకుంటాం. కానీ ఓ తెగ వారు మాత్రం బిడ్డ తెల్లగా పుడితే చాలు చంపేస్తారు. ఎందుకంటే? ఒక్కో కాడ ఒక్కో విధమైన ఆచార సంప్రదాయాలు ఉంటాయి.

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరైనా బిడ్డ తెల్లగా అందంగా పుట్టాలి అనుకుంటాం. కానీ ఓ తెగ వారు మాత్రం బిడ్డ తెల్లగా పుడితే చాలు చంపేస్తారు. ఎందుకంటే? ఒక్కో కాడ ఒక్కో విధమైన ఆచార సంప్రదాయాలు ఉంటాయి. అలాగే జార్వాని తెగలో ఓ విచిత్ర ఆచార సంప్రదాయం ఉంది.
వీరు భారతదేశంలోని అండమాన్-నికోబార్ దీవులలో నివసిస్తున్నారు.. వీళ్ల ఆచారాలు తెలిస్తే వెన్నులో వణుకు పడుతుంది. వీరు ఎక్కువగా అడువుల్లో వేటాడుతూ ఉంటారు. అయితే వీరి తెగలో ఉన్న స్త్రీకి అందంగా తెలుపు రంగులో ఉన్న బిడ్డ పుడితే ఆమెను తన తండ్రే చంపేస్తాడంట. ఎందుకంటే వీరు నల్లజాతీయులు, అలాంటి వారికి తెల్ల రంగు చర్మం గల శిశువు మరొక తెగ లేదా సమాజానికి చెందినదనే భావనతో చంపేస్తారట. ఈ తెగలో పాప పుడితే ఆ తెగలోని ఆడవాళ్ళందరూ తల్లిపాలు ఇస్తారు. సమాజం కలిసి ఉండేందుకు ఇది దోహదపడుతుందని ఆ తెగ నమ్ముతుంది. అంతే కాకుండా ఈ తెగలో స్త్రీ వితంతువు అవుతే వారి పిల్లలను చంపేస్తారంట. అందువల్లే వీరి తెగ రోజు రోజుకు తగ్గిపోతుంది.ప్రస్తుతం జార్వా తెగకు చెందిన 380 మంది మాత్రమే మిగిలారు.
Also Read..






