ఫ్రిజ్ డోర్‌లోని రబ్బరు మురికిగా మారిందా? అయితే ఈ చిట్కాతో మటుమాయం!

by Kodari Anjali |

సాధారణంగా అందరి ఇండ్లలో ఫ్రిజ్‌ను ఉపయోగిస్తుంటారు

ఫ్రిజ్ డోర్‌లోని రబ్బరు మురికిగా మారిందా? అయితే ఈ చిట్కాతో మటుమాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అందరి ఇండ్లలో ఫ్రిజ్‌ను ఉపయోగిస్తుంటారు. ఫ్రిజ్ ఎక్కువ సార్లు తెరవడం వల్ల మురికిగా మారుతుంది. చాలా మంది బిజీ లైఫ్ వల్ల ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. కానీ ఈ రబ్బరు క్లీన్ చేయకపోతే అనేక రకాల వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్మాల్ చిట్కాలను పాటించి వెంటనే మీ ఫ్రిజ్ శుభ్రం చేసుకొండి.

* రెండు స్పూన్ల బేకింగ్ సోడా తీసుకొని, అందులో నిమ్మరసం యాడ్ చేయాలి.

* ఈ పేస్ట్‌ను అండర్ ఆర్మ్స్‌పై అప్లై చేసి 5 నిమిషాలు పాటు రుద్దండి. తర్వాత 10 నిమిషాలు అయ్యాక శుభ్రమైన నీటితో వాష్ చేయండి.

* అలాగే మీరు యూజ్ చేసే టూత్‌పేస్ట్‌ను కూడా ఉపయోగించి రబ్బరును క్లీన్ చేయొచ్చు.

* ఒక గిన్నెలో నీటిని తీసుకొని 5,6 చుక్కల వెనిగర్ కలపి స్ర్ఫే బాటిల్‌లో నింపండి. ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి.. స్ర్ఫే చేస్తూ, క్లాత్‌తో తుడవాలి.

* ఫ్రిజ్ డోర్ మురికి పోవడానికి కేవలం నిమ్మకాయ రసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

* ఈ చిట్కాలతో మీ ఫ్రిజ్ డోర్ మురికిని శుభ్రపరిస్తే ఫ్రిజ్ మెరవడంతో పాటు మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

Next Story