- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎరక్క వెనక్కిపోయి, ఇలా గుంతలో..!! (వీడియో)
ఈ చాలా మందికి జ్ఞానోదయం కలిగించే విధంగా ఉంది. This CC Tv Footage Leave You In Shock.

X
దిశ, వెబ్‌డెస్క్ః కొన్నిసార్లు అది చిన్న పొరపాటైనా దానికి పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే, పెద్దలు ముందూ వెనకా చూసుకోని అడుగేయాలని అంటుంటారు. అయితే, ఈ వ్యక్తి.. నేను అడుగేయటానికి నడిచి వెళ్లట్లేదుగా అనుకున్నాడేమో గానీ, వెనక్కి చూసుకోకుండా బైక్‌ని రివర్స్ చేయబోయాడు. అనుకోకుండా వెనకున్న పెద్ద గోతిలో బైక్‌తో పాటు పడిపోయాడు. తేదీ లేని ఈ సీసీ టీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో షేర్ కావడంతో వైరల్ అవుతోంది. ఇక, ఈ చాలా మందికి జ్ఞానోదయం కలిగించే విధంగా ఉంది. 'వై మెన్ లెస్ లివ్' అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా "జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్" అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ దిగ్భ్రాంతికి గురిచేసే వీడియోను మీరూ చూడండి.
Next Story






