- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్‌లో చాట్‌లను లాక్ చేయడం ఎలా..?
వాట్సాప్ కొత్తగా మరీన్ని అప్ డేట్స్ ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా.. ఇప్పుడు వన్-టు-వన్ లేదా గ్రూప్ పేరును లాక్ చేసుకోవచ్చు.

X
దిశ, వెబ్‌డెస్క్: వాట్సాప్ కొత్తగా మరీన్ని అప్ డేట్స్ ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా.. ఇప్పుడు వన్-టు-వన్ లేదా గ్రూప్ పేరును లాక్ చేసుకోవచ్చు. దీన్ని చేయడానికి వ్యక్తిని లేదా గ్రూప్ చాట్ ను లాక్ చేయడానికి ఆ కాంటాక్ట్ పై లాంగ్ ప్రెస్ చేసి చాట్ లాక్‌ను ఎంపిక చేసుకొవచ్చు. దీంతో సదరు పర్సన్, గ్రూప్‌కు లాక్ పడుతుంది. లాక్ చేసిన చాట్ ను చూడాలంటే.. పాస్‌వర్డ్, ఫింగర్‌ప్రింట్ తో ఓపెన్ చేసుకొవచ్చు. అయితే లాక్ చాట్ ను ఓపెన్ చేయడానికి ముందు.. ఇన్ బాక్స్‌ను నెమ్మదిగా క్రిందికి లాగాలి ఆ తర్వాత వారి ఫోన్ పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్‌ను నమోదు చేయాలి. చాట్‌ను లాక్ చేయడం వలన ఇన్‌బాక్స్ నుండి ఆ థ్రెడ్ తీసివేయబడుతుంది. లాక్ చేయబడిన దాని స్వంత ఫోల్డర్ వెనుక ఉంచబడుతుంది.
Read more:
Next Story






