నాతో సెక్స్‌కు అబ్బాయిలు అంగీకరించట్లేదు.. ఆన్‌లైన్‌లో మాత్రమే

by Disha Web Desk 6 |
నాతో సెక్స్‌కు అబ్బాయిలు అంగీకరించట్లేదు.. ఆన్‌లైన్‌లో మాత్రమే
X

దిశ, ఫీచర్స్ : కాలిఫోర్నియాకు చెందిన ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ 39 ఏళ్ల హోలీ జేన్.. తన సెక్స్ లైఫ్ గురించి ఓపెన్ అయింది. వివాహానికి ముందు శృంగారం విషయంలో చాలా కఠినమైన నియమాలను కలిగి ఉన్న సమాజంలో జీవించినట్లు చెబుతూ ఎమోషనల్ అయింది. అయితే ఓన్లీ ఫ్యాన్న్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి అలాంటి ఆంక్షల అడ్డుగోడలన్నీ బద్దలు కొట్టినట్లు చెప్పిన హోలీ.. ప్రస్తుతం లక్షల్లో ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని భారీగా సంపాదిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఇప్పటికీ తన చుట్టుపక్కల నివసిస్తున్న కుర్రాళ్లు, అమ్మాయిలు మత పరమైన సంప్రదాయాలను తప్పకుండా పాటిస్తారని, ముఖ్యంగా అమ్మాయిలు వివాహానికి ముందు సెక్స్ గురించి తెలుసుకోకుండా ఉండటం తనకు నచ్చలేదని తెలిపింది.

ఈ క్రమంలోనే రిలీజియస్ హజ్బెండ్స్ వర్చువల్ సెక్స్ కోసం భారీగా డబ్బు చెల్లిచడం గమనించానన్న ఆమె.. తాను కూడా రోజుకు కనీసం మూడు సార్లు వాళ్లతో వర్చువల్ సెక్స్ చేస్తున్నట్లు చెప్పింది. ముఖ్యంగా మ్యారేజ్ చేసుకున్న పురుషులంతా అసౌకర్య లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లు ఫీల్ అవుతున్నారని, దీంతో చాలామంది ఆన్‌లైన్‌లో తన వద్దకు వస్తున్నారన్న ఆమె.. భార్య పక్కన ఉన్నప్పుడు కూడా లైంగిక వాంఛ తీర్చుకోవడానికి సంప్రదించే మగాళ్ల ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Also Read : ప్రేమ పేరుతో నటిని మోసం చేసిన హీరో తమ్ముడు..



Next Story