పెళ్లి చేసుకోవడం కన్నా కుక్కను తెచ్చుకుని ఆ పని కానివ్వడం బెటర్.. పరిస్థితులు అట్లున్నయి మరి..

by Sujitha Rachapalli |

ఈ మధ్య భార్య భర్తను హత్య చేయడం.. భర్త చేతిలో భార్య మరణం లాంటి న్యూస్‌లు చూస్తుంటే పెళ్లి అంటే భయమేస్తుంది బ్రో అనే చర్చ జరుగుతుంది. వీటికి సింక్ అవుతూ ఓ కొత్త సొల్యూషన్‌తో వచ్చింది తాజా అధ్యయనం. మ్యారేజ్

పెళ్లి చేసుకోవడం కన్నా కుక్కను తెచ్చుకుని ఆ పని కానివ్వడం బెటర్.. పరిస్థితులు అట్లున్నయి మరి..
X

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య భార్య భర్తను హత్య చేయడం.. భర్త చేతిలో భార్య మరణం లాంటి న్యూస్‌లు చూస్తుంటే పెళ్లి అంటే భయమేస్తుంది బ్రో అనే చర్చ జరుగుతుంది. వీటికి సింక్ అవుతూ ఓ కొత్త సొల్యూషన్‌తో వచ్చింది తాజా అధ్యయనం. మ్యారేజ్ చేసుకునే బదులు కుక్కను, పిల్లిని పెంచుకుంటే అంతే సంతృప్తి దొరుకుతందని చెప్తుంది. అవును భార్య/భర్తతో కంపేనియన్‌షిప్ దొరుకుతుంది. దీనివల్ల ఒంటరితనం తగ్గుతుంది. హ్యాపీగా ఉంటారు. అదే ప్లేస్‌లో కుక్కను తెచ్చుకుంటే కూడా అంతే శాటిస్‌ఫాక్షన్ పొందొచ్చని చెప్పింది లేటెస్ట్ స్టడీ.

2500 మంది ఒపీనియన్ సేకరించిన పరిశోధకులు.. డాగ్ అడాప్షన్‌ను మ్యారేజ్‌తో పోల్చారు. పెళ్లి చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో కొంత లాభం చేకూరుతుంది. అదే పరిస్థితి కుక్కను పెంచుకోవడం వల్ల కూడా వస్తుందని చెప్పింది అధ్యయనం. డాగ్ కంపేనియన్ ఏడాదికి రూ. 76లక్షల విలువైన జీవిత సంతృప్తిని ఇస్తుందని లెక్కలు చెప్పింది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్తున్నారు. నిజానికి పెళ్లికి మించిన గొప్పదని చెప్తున్నారు. హింస, తిట్ల పురాణం, ఒత్తిడి, చీటింగ్ అనేవి ఏవీ ఉండవని అంటున్నారు. ఇక సంతృప్తి అంటారు కొన్ని కోట్ల విలువైనదిగా ఉంటుందంటున్నారు.

Next Story