ఆదివాసీలు వాడే ఆకట్టుకునే వస్తువులను ఎప్పుడైనా చూశారా? (వీడియో)

by Disha Web Desk 9 |
ఆదివాసీలు వాడే ఆకట్టుకునే వస్తువులను ఎప్పుడైనా చూశారా? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యూజియం అంటేనే చరిత్రను తెలిపేది. అంతరించిపోయిన.. చరిత్రలో నిలిచిపోయిన వాటిని నేటి తరానికి అందించేవి. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆదివాసీల చరిత్రను మన కళ్లకు కట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో కొమురం భీం మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. దానిలో నాటితరం ఆదివాసులకు సంబంధించిన హస్తకళలు, వారి జీవిత విధానం తెలిపే వస్తువులు, గృహోపకరణాలు, వారు వేటకు ఉపయోగించిన ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు.. తదితర వస్తువులను ఈ జనరేషన్‌కు తెలిసే విధంగా ప్రభుత్వం ఈ ఓ చిన్న మ్యూజియంను ఏర్పాటు చేసింది. ఆదివాసీ జీవన విధానం ఎలా ఉంటుందో పూర్తిగా తెలుసుకోవాటంతే ఈ కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.

Read More: శరీరానికి నీరు అవసరమేకానీ.. ఈ సందర్భాల్లో తీసుకుంటే చాలా ప్రమాదం

Next Story

Most Viewed