- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈజ్ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ నంబర్ వన్
దేశంలో ఈజ్ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ నంబర్ వన్‌గా నిలిచింది. బలమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మంచి రవాణా సదుపాయాలు, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టయిల్, ప్రతి ఒక్కరికి నచ్చే సిటీగా పేరును సొంతం చేసుకున్నది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో ఈజ్ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్ నంబర్ వన్‌గా నిలిచింది. బలమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మంచి రవాణా సదుపాయాలు, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టయిల్, ప్రతి ఒక్కరికి నచ్చే సిటీగా పేరును సొంతం చేసుకున్నది. ఇండియాలోని అన్ని మెట్రో సిటీల్లో కంటే ఇక్కడే కాస్ట్ తక్కువగా ఉంది. వి ఆర్ సిటీ 2026 అనే అంశంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన నివేదికలో నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది.
Next Story






