ఆడవాళ్లు అక్రమసంబంధం ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

by Disha Web Desk 8 |
ఆడవాళ్లు అక్రమసంబంధం ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?
X

దిశ ఫీచర్స్ : రోజు రోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. తన మన అనే బేధం లేకుండా , దగ్గరి వాళ్లతో కూడా ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీని వలన వారి కుటుంబం మొత్తం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఈ మధ్య స్త్రీలు కూడా ఎక్కువగా ఇల్లీగల్ రిలేషన్స్ మెయింటెన్ చేస్తున్నారు. అయితే ఆడవారు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంట. అవి ఏమిటంటే?

ఏ భర్త అయినా తాగుడు, పేకాటకి , చెడు ఆలవాట్లకి బానిస అయినట్టయితే ఆభార్య అక్కడి నుంచి వేరే వాళ్లతో రిలేషిన్ షిప్ మెంటైన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందంట. తాగుడుకి అలవాటు పడ్డ భర్త సంసారం మీద ద‌ృష్టి పెట్టలే, అలాగా ఫ్యామిలీని పట్టించుకోడంట అందువలన భార్య ఇతరులకు ఆకర్షితురాలు అవుతుందంట. రెండో కారణం..భర్త ఏ పని చేయక ఖాళీగా ఉండటం వలన భార్య డబ్బు సంపాదించే వారితో ప్రేమపడే ఛాన్స్ ఎక్కువ ఉన్నదంట. అలాగే ఏ భర్త అయితే తన భార్యను పట్టించుకోకపోవడం, తన మీద ఊకే అరవడం చేస్తాడో ఆ భర్తకి భార్య దూరంగా ఉండాలనుకుంటుందంట. నోట్ : ఇది ఇంటర్నెట్‌లో ఇచ్చిన సమాచారం మేరకే ఇవ్వబడినది, దిశ దీన్ని ధృవీకరించలేదు.

Next Story

Most Viewed