- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనిషి చనిపోయే ముందు అతని కళ్లకు ఏం కనిపిస్తుందో తెలుసా?
by samatah |
పుట్టుక చావులు అనేవి చాలా సహజం. అయితే ఒక మనిషి చనిపోయే ముందు ఎన్నో సంఘట తన కళ్లముందు మెదులుతాయంట. అయితే అవి ఏంటీ?, మనిషి చనిపోయే ముందు అతని కళ్లకు ఏం కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం

X
దిశ, వెబ్‌డెస్క్ : పుట్టుక చావులు అనేవి చాలా సహజం. అయితే ఒక మనిషి చనిపోయే ముందు ఎన్నో సంఘట తన కళ్లముందు మెదులుతాయంట. అయితే అవి ఏంటీ?, మనిషి చనిపోయే ముందు అతని కళ్లకు ఏం కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరణం సంభవిస్తుంది అనే సమయంలో ఆ వ్యక్తి న ముక్కువైపు చూడలేడంట. అలాగే మరణం సభవిస్తున్నప్పుడు, వింత వింత కలలు రావడం, అవి నిజంగానే జరుగుతున్నాయేమో అనిపిస్తుందంట. అంతే కాకుండా పూర్వికులు కలలో కనిపించడం .. రమ్మని పిలిచినట్లు అనిపించడం, ఒక్కోసారి తమ పూర్వీకులు కలలో కాకుండా తమ కళ్లముందు కనిపిస్తున్నట్లు అనిపిస్తుందంట. అలాగే చేతిలో గీతలు సరిగా కనిపంచక పోవడం, ముక్కు, చెవులు వంగినట్లుగా అనిపించడం, మనిషి తన ధ్యాసను మర్చిపోవడం జరుగుతుందంట.
Next Story






