దేవుడి ముందు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

by Dishanational2 |
దేవుడి ముందు ఏడిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏదైనా చిన్న బాధ అనిపించినా చాలా మంది గుడికి వెళ్తుంటారు. టెంపుల్‌కి వెళ్లి వారికి ఉన్న బాధను దేవుడితో చెప్పుకొని బాధపడుతారు. మరికొందరు కన్నీళ్లు పెట్టుకుంటారు. కొంత మందికి డౌట్ ఉంటుంది. దేవుడు వద్ద ఏడవడం మంచిదా కాదా అని, అయితే భగవంతుడి దగ్గరకు వెళ్లి ఏడవడం మంచిదేనంట.ఎందుకంటే కొంత మంది వేరే వాళ్లకు తమ బాధ చెప్పలేక లోలోపలే కుమిలిపోతారు. ఎందుకంటే మన బాధ ఇతరులకు చెబితే వారు హేళన చేస్తారని ఎవరికీ చెప్పుకోవడానికి ఇష్టపడరు. అయితే అలాంటి వారు దేవుడి వద్ద బాధను చెప్పుకొని ఏడవడం వలన మనసు తేలికపడుతుందంట. ఒక వేళ తన కోరిక తీరినా ఆ భగవంతుడే తీర్చాడని భావిస్తారంట. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్లి మన యొక్క బాధని చెప్పుకుని ఏడవడం కూడా ఒకందుకు మంచిదే. కాస్త తేలిక పడుతుంది మనసు. అలానే భారం తగ్గుతుంది. బాధ పోతుంది హాయిగా ఉండొచ్చు పాజిటివ్ గా ఉంటాము మంచి ఎనర్జీ వస్తుంద

Read More: హైలెవల్ షుగర్ యాడింగ్ ఫుడ్‌తో కిడ్నీ‌ స్టోన్స్.. ప్రాణాంతకం కూడా !

Next Story

Most Viewed