Sesame Oil: ఈ నూనె వలన మహిళలకు ఎన్ని ఉపయోగాలో తెలుసా?

by Disha Web Desk 10 |
Sesame Oil: ఈ నూనె వలన మహిళలకు ఎన్ని ఉపయోగాలో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: అధిక బరువు ఉన్న మహిళలు ఎక్కడికి వెళ్లలేక, ఇంట్లో ఉండ లేక చాలా బాధ పడుతుంటారు. జంక్‌ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన ఊబకాయం వచ్చేస్తోంది. అలాంటి వారు రోజులో కనీసం 15 నిముషాలు అయిన వ్యాయామం చేస్తే మంచిది.వ్యాయామానికి కూడా సమయం లేనప్పుడు ఈ చిట్కా గురించి తెలుసుకొని ఫాలో అవ్వండి.

అధిక బరువును తగ్గించడంలో నువ్వుల నూనె మంచిగా పని చేస్తుంది. Sesame Oil:పొట్టపై రాసుకుంటే పొట్ట తగ్గిపోతుంది.ఈ నూనెను ఉదయం పూట 10 నిముషాలు మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వీటిలో విటమిన్ ఈ, విటమిన్ బి ఉంటాయి. దీని వలన ఎలర్జీ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

Read more:

బ్రెజిల్ నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు? Health Benefits of Eating Brazil Nuts?

Coriander: ధనియా నీటితో మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?



Next Story

Most Viewed