Coriander: ధనియా నీటితో మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

by Disha Web Desk 10 |
Coriander: ధనియా నీటితో మన ఆరోగ్యానికి  కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ధనియాలను అన్నీ వంటల్లో వేస్తూ ఉంటాము. వీటికి వంటకాల్లో ఎలాంటి స్థానం ఉందో మనందరికీ తెలిసిందే. ధనియాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఒకటి కాదు ఎన్నో ప్రయోజనాలను ఉన్నాయి. ముఖ్యంగా పరగడుపున వీటిని నీటి రూపంలో తీసుకుంటే ఏ రోగాలు కూడా దరి చేరవు. వీటి వలన మన ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం ఉందో ఇక్కడ చూద్దాం.

డీ హైడ్రేట్

వేసవి కాలంలో ధనియాల నీరు మన శరీరానికి అమృతంలా పని చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వలన బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా రక్షిస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ధనియా నీరును తీసుకోండి.

అధిక బరువు

అధికబరువుతో బాధపడే వారు ధనియా నీరును తీసుకోండి. దీని వలన గుండె పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను మొత్తాన్ని కరిగిస్తుంది.

Read more:

బ్రెజిల్ నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు? Health Benefits of Eating Brazil Nuts?

Amla : రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంత అద్భుతంగా పనిచేస్తాయో!

Next Story

Most Viewed