- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేప కషాయం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?
వేప మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : వేప మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.ఇది చేదుగా ఉంటుంది కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ప్రతి రోజు వేప కషాయాన్ని తీసుకుంటే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ వేప కషాయం తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర నిల్వలు, హైబీపీ వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే వేప ఆకులు రసాన్ని పుక్కిలించితే దంతాలు సున్నితంగా మారుతాయి.
ఇవి కూడా చదవండి:
మీకు 40 ఏళ్లు దాటాయా.. అయితే వీటికి దూరంగా ఉండాల్సిందే?
Next Story






