శ్వేతనాగుపాములు నిజంగానే పగపడుతాయా?

by samatah |   (  Updated:2023-05-08 05:51:11  IST  )

పాము అంటే భయపడని వారు ఎవరూ ఉండరు. చాలా మందికి పాము అంటే భయం ఉంటుంది. అలాగే పాములలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందరికీ శ్వేత నాగు గురించి తెలిసిందే. సౌందర్య హీరోయిన్ ‌గా

శ్వేతనాగుపాములు నిజంగానే పగపడుతాయా?
X

దిశ, వెబ్‌డెస్క్ : పాము అంటే భయపడని వారు ఎవరూ ఉండరు. చాలా మందికి పాము అంటే భయం ఉంటుంది. అలాగే పాములలో కూడా చాలా రకాలు ఉంటాయి. అందరికీ శ్వేత నాగు గురించి తెలిసిందే. సౌందర్య హీరోయిన్ ‌గా నటించిన సినిమా ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోరు. అందులో శ్వేత నాగు పగ పడుతుంది. ఎక్కడ ఉంటే అక్కడే ప్రత్యేక్షం అవుతూ ఉంటుంది.

అయితే నిజంగానే సినిమాల్లో చూపించినట్లుగా పాములు పగ పడతాయా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే పాములు పగబట్టవని శాస్త్రీయంగా నిరూపితమైంది. కేవలం స్వీయ రక్షణార్థమే విషససర్పాలు తమ విషాన్నీ ఉపయోగిస్తాయట. స్వీయ రక్షణలో జరిగే దాడి క్రమంలోనే పాములు విషాన్ని వెదజల్లుతాయట .

Read More: పూజలో నిమ్మకాయ ఎందుకు వాడుతారో తెలుసా?

Next Story