శృతి హాసన్‌తో సోఫాలోనే ఆ పని కానిచ్చేసిన డైరెక్టర్ లోకేష్ .. ఏంటీ ఆరాచకం అంటున్న నెటిజన్లు! (వీడియో)

by Disha Web Desk 6 |
శృతి హాసన్‌తో సోఫాలోనే ఆ పని కానిచ్చేసిన డైరెక్టర్ లోకేష్ .. ఏంటీ ఆరాచకం అంటున్న నెటిజన్లు! (వీడియో)
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శృతి హాసన్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అంతేకాకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ తన నటనను నిరూపించుకుంది. అంతేకాకుండా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే తన తండ్రి నిర్మాణ సంస్థలో శృతి హాసన్ ఓ మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేసింది. ఇందులో స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించగా.. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా, ఈ సాంగ్‌ ప్రోమో రిలీజ్ అయింది.

ఇందులో వీరిద్దరూ సినిమా థియేటర్‌లో పబ్లిక్ ప్లేస్‌లో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. 18 సెకన్ల ప్రోమోలో మ్యూజిక్ లేకపోయినా శృతి-లోకేష్ రొమాన్స్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఇనిమేల్ ఫుల్ సాంగ్ తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25న రిలీజ్ కానుంది. అయితే ఈ సాంగ్‌కు కమల్ హాసన్ లిరిక్ రైటర్‌గా పనిచేశారట. ఇక ఈ ప్రోమో చూసిన కొందరు ఏంటీ ఆరాచకం ఇంతలా ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కాంబో అదిరిపోయింది.. కేవలం సాంగ్ మాత్రమే కాదు సినిమా కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇనిమేల్ సాంగ్ ప్రోమో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.



Next Story

Most Viewed