- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఓల్డ్ వీడియో వైరల్
ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తాను ఎన్నుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో బీజేపీ ఎక్సలెంట్ డెసిషన్ తీసుకుందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ లెవల్‌లో వర్క్ చేసిన

దిశ, ఫీచర్స్ : ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తాను ఎన్నుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో బీజేపీ ఎక్సలెంట్ డెసిషన్ తీసుకుందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ లెవల్‌లో వర్క్ చేసిన పొలిటిషియన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం పార్టీకి ప్లస్ అవుతుందని.. రాబోయే ఐదేళ్లలో ఫీమేల్ ఓటర్ షేరింగ్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆమెకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ క్లిపింగ్‌లో ఆమె ఝాన్సీరాణిలా యుద్ధం చేస్తున్నట్లు కనిపించగా.. ఆర్‌ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ ఫాలోవర్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఆర్‌ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి నిలకడగా పార్టీలో ఉన్న ఆమె.. ఇప్పుడు ఢిల్లీ సింహాసనంపై కూర్చోవడంతో శుభాకాంక్షలు చెప్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది ఓ యాక్టర్ వీడియో అని.. తప్పుడు ప్రచారం చేయొద్దని సూచిస్తున్నారు.






