- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్
by Muthe.Rajitha |
బట్టతల ఉన్నవారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నలుగురిలోకి రావాలంటే నామోషీగా ఫీల్ అవుతారు.

X
దిశ, వెబ్ డెస్క్ : బట్టతల ఉన్నవారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నలుగురిలోకి రావాలంటే నామోషీగా ఫీల్ అవుతారు. వీళ్లకు పెళ్లిళ్లు కావాలంటే కూడా కష్టమే. అయితే ఇలాంటివాళ్ల బాధలు ఇకపై తీరిపోనున్నాయి. చైనా ఇందుకు ఓ కొత్త పరిశోధన చేసింది. ఇటీవల చైనా తయారు చేసిన హెయిర్ సీరంతో కేవలం 20 రోజుల్లో బట్టతలపై జుట్టు మొలిపిస్తుందట. అంతేకాదు జుట్టు రాలిపోవడం కూడా పూర్తిగా ఆపేస్తుందట. ఇది నిద్రాణంగా ఉన్న జుట్టు కుదుళ్ళ మూలకణాలను మేల్కొలుపుతుందట. ఇటీవల చేసిన ప్రయోగాలు సత్ఫాలితాలు ఇవ్వడంతో దీనిని అతి త్వరలో మార్కెట్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.
Next Story






