- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > లైఫ్ స్టైల్ > Bottle Gourd:వేసవి కూరగాయ సొరకాయ తినడం వలన మన శరీరానికి కలిగే వల్ల ప్రయోజలేంటో తెలుసా?
Bottle Gourd:వేసవి కూరగాయ సొరకాయ తినడం వలన మన శరీరానికి కలిగే వల్ల ప్రయోజలేంటో తెలుసా?
సొరకాయ చాలా హైడ్రేటెడ్.. దీన్ని మనలో చాలా మంది వేసవి కాలంలో ఉంటారు.

X
దిశ, వెబ్ డెస్క్ : సొరకాయ చాలా హైడ్రేటెడ్.. దీన్ని మనలో చాలా మంది వేసవి కాలంలో ఉంటారు. దీంతో మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.ఎందుకంటే సొరకాయలో దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. సొరకాయ నుంచి హైడ్రేషన్ అందించడం ద్వారా మన శరీరాన్ని చల్లగా ,రిఫ్రెష్‌గా ఉంచుతుంది. సొరకాయలో విటమిన్లు, నీరు ,ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.సొరకాయ కడుపు ,గుండెను రక్షిస్తుంది. వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కొంత మంది బరువు ఎక్కువగా ఉన్నారని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు వారంలో రెండు సార్లు తీసుకుంటే బరువు ఈజీగా తగ్గుతారు. రక్తపోటు తగ్గించుకోవాలనుకునే వారు దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
Also Read..
- Tags
- Bottle Gourd
Next Story






