30లలోనే ముసలి వారిలా కనిపిస్తున్నారా? మీ పెరట్లో ఉండే ఈ ఆకు తింటే యంగ్ అయిపోతారు..

by Sujitha Rachapalli |

కూరలో కరివేపాకులా తీసేయకు అనే సామెత చాలా పాపులర్. కానీ కరివేపాకు మన వంటింట్లో ఉండే అద్భుతమైన మూలిక. కాగా కూర నుంచి తీసేయడం కాదు ఏరి కోరి వండుకుని తినాల్సిన ప్రయోజనాలున్నాయి. ఇంతకీ ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం.

30లలోనే ముసలి వారిలా కనిపిస్తున్నారా? మీ పెరట్లో ఉండే ఈ ఆకు తింటే యంగ్ అయిపోతారు..
X

దిశ, ఫీచర్స్ : కూరలో కరివేపాకులా తీసేయకు అనే సామెత చాలా పాపులర్. కానీ కరివేపాకు మన వంటింట్లో ఉండే అద్భుతమైన మూలిక. కాగా కూర నుంచి తీసేయడం కాదు ఏరి కోరి వండుకుని తినాల్సిన ప్రయోజనాలున్నాయి. ఇంతకీ ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం.

* ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని ఒత్తిడి నుంచి కాపాడుతాయి. నొప్పి, సెల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి.

* కరివేపాకులోని డైజెస్టివ్ ప్రాపర్టీస్ బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలను పరిష్కరిస్తాయి. సరైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి.

* ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.

* బ్లడ్ షుగర్ లెవల్స్‌పై పాజిటివ్ ఎఫెక్ట్ చూపే కరివేపాకు మధుమేహం దరిచేరకుండా సాయపడుతుంది.

* విటమిన్ ఎ.. కళ్లు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. యాంటీ ఏజింగ్ రిలేటెడ్ డీజనరేషన్ ఇష్యూను తగ్గిస్తుంది.

* యాంటీ క్యాన్సర్ లక్షణాలు.. పలు రకాల క్యాన్సర్‌కు నిరోధకంగా ఉంటాయి.

* విటమిన్ సి.. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. అలెర్జీలు, వ్యాధుల నుంచి కాపాడుతుంది.

* చర్మం, జుట్టును సంరక్షించే కరివేపాకు స్కిన్‌పై ఏజ్ రిలేటెడ్ ముడతలను తగ్గిస్తుంది. తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది.

* ఈ ఆకు వాసన మైండ్, బాడీని ప్రశాంతంగా మారుస్తుంది. స్ట్రెస్, యాంగ్జయిటీని తగ్గిస్తుంది.

* ఐరన్, కాల్షియం అధికంగా ఉన్న కరివేపాకు డైట్ బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.

Next Story