- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పులులు 'పూల్ పార్టీ' చేసుకుంటే ఇలా ఉంటది..! (వీడియో)
అడవి అంటేనే స్వేచ్ఛకు, ఆనందానికి ప్రతీక. A video on the internet shows Tigers Having A "Pool Party".

X
దిశ, వెబ్‌డెస్క్ః అడవి అంటేనే స్వేచ్ఛకు, ఆనందానికి ప్రతీక. అడవి జంతువులు తమ సహజ ఆవాసమైన అడవుల్లో ఉంటే చాలా ఆనందంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి సహజమైన వీడియోలు ఆసక్తిని కూడా కలిగిస్తాయి. ఇలా ఓ అడవిలో పులులు గుంపు, వెచ్చిటి వెళ, చల్లని నీళ్లలో సేదతీరుతూ ఆనందించే వీడియో ఇంటర్నెట్‌లో కనిపించింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (IFS) సుశాంత నంద మంగళవారం ట్విట్టర్‌లో షేర్ చేశారు. పులుల 'పూల్ పార్టీ' అంటూ పెట్టిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఈ పోస్ట్‌ను షేర్ చేసిన సుశాంత నందా, "భారతదేశంలో పులుల సంరక్షణ మన నీరు, ఆహార భద్రతకు కీలకం" అన్నారు.
Next Story






