- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video : ఆకాశం అమ్మాయైతే.. ఇట్లనే ఉంటదేమో..! మీరే చూడండి!!
Viral video : ఆకాశం అమ్మాయైతే.. ఇట్లనే ఉంటదేమో..! మీరే చూడండి!!

దిశ, ఫీచర్స్ : ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే..’ అనే సినీ గేయం మీరు వినే ఉంటారు. ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ప్రజెంట్ సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతున్ ఓ వీడియోను చూస్తే వెంటనే ఈ పాటే గుర్తుకొస్తుంది చాలామందికి. ఎందుకంటే ఇక్కడ కూడా ఆకాశం.. ఆకాశంలో అమ్మాయి(the girl)లాంటి ఆకారం కనిపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియా హవా నడుస్తున్న ఈ రోజుల్లో వైరల్ వార్తలకు ఎనలేని ఆదరణ లభిస్తోంది. నిజానికి వార్తలకు కొన్ని ప్రమాణాలుంటాయి. కానీ వైరల్ వార్త(Viral news)లకు అవేం పెద్దగా వర్తించట్లేదు అంటున్నారు నిపుణులు. అది మంచా చెడా, లాభమా నష్టమా అనేది ఇక్కడ సెకండరీ పాయింట్. చూడగానే అట్రాక్ట్ చేసిందా(Did it attract?) లేదా.. అన్నదే అసలు పాయింట్.
అద్భుతం(wonderful), వింత, హాస్యం(humor), బాధ, ఎమోషన్(emotion), అందం, ఫొటో, వీడియో, వస్తువు, పదం, వాక్యం అది ఏదైనా కానివ్వండి. చూడగానే ఏదో ఒక రియాక్షన్ రావాలంతే! ఆ కోవకు చెందే వీడియో ఒకటి ప్రజెంట్ వైరలవుతూ ఆకట్టుకుంటోంది. ఇది చూడగానే ఎవరికైనా ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉటుందే’ పాట గుర్తుకు రావాల్సిందే. ఎందుకంటే నిర్మలమైన నీలాకాశంలో తెల్లటి మబ్బు తునక అచ్చం అమ్మాయిలాంటి ఆకారం దాల్చి నృత్యం(dance) చేస్తోంది.






