- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యూట్ క్యాట్ జంపింగ్ జీక్స్..! చూసి సరదాగా నవ్వుకోండి (వీడియో)
ఈ వీడియోను చూసి నెటిజన్లు క్యూట్ కామెంట్లు చేస్తున్నారు. Cute cat loves jumping over random things.

X
దిశ, వెబ్‌డెస్క్ః ఇంటర్నెట్‌లో క్యూట్ క్యాట్‌లు చేసే చిలిపి పనులు చూడటానికి సరదాగా ఉంటాయి. మైమరిచిపోయి అవి ఆడుకునే సందర్భాలు ఎవ్వరికైనా ముచ్చటగా అనిపిస్తాయి. ఇలాంటి, అందమైన పిల్లి వీడియోలు చూస్తూ, మనకున్న మానసిక ఒత్తిళ్లను కూడా మరచిపోవచ్చు. సరిగ్గా అలాంటి వీడియోనే ఇది. ఈ క్లిప్‌లో ఓ పిల్లి ఆడుకునే క్రమంలో తన దారిలో యాదృశ్చికంగా ఎదురొచ్చే వస్తువులపై నుండి దూకుతూ, భలే సంబర పడుతుంది. అది మనకు సంతోషాన్ని పంచుతుంది. ఈ వీడియో నిజానికి నూడుల్స్ అనే పిల్లి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఇందులో పిల్లులకు సంబంధించి, వివిధ వీడియోలు తరచుగా పోస్ట్ చేస్తునే ఉంటారు. అయితే, ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. గంటలోనే పది వేల వ్యూవ్స్ పొందిన ఈ వీడియోను చూసి నెటిజన్లు క్యూట్ కామెంట్లు చేస్తున్నారు.
Next Story






