- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికపై లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదు
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితునికి నాంపల్లి కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. శాలిబండ పూల్‌బాగ్‌కు చెందిన మహ్మద్ అక్రమ్ ఖాన్ (46), పూల్‌బాగ్ సమీపంలోని చిన్నెంకిబట్టి బస్తీకి చెందిన బాలికను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో 2012లో పోక్సో, లైంగిక వేధింపుల సెక్షన్లు 366-ఏ, 376(2), 354(ఏ) కింద కేసు నమోదైంది. కేసు విచారణ క్రమంలో నాంపల్లి కోర్టు మూడు సెక్షన్లకు వేర్వేరుగా జీవిత ఖైదుతో పాటు […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: మైనర్ బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితునికి నాంపల్లి కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. శాలిబండ పూల్‌బాగ్‌కు చెందిన మహ్మద్ అక్రమ్ ఖాన్ (46), పూల్‌బాగ్ సమీపంలోని చిన్నెంకిబట్టి బస్తీకి చెందిన బాలికను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో 2012లో పోక్సో, లైంగిక వేధింపుల సెక్షన్లు 366-ఏ, 376(2), 354(ఏ) కింద కేసు నమోదైంది. కేసు విచారణ క్రమంలో నాంపల్లి కోర్టు మూడు సెక్షన్లకు వేర్వేరుగా జీవిత ఖైదుతో పాటు రూ.2వేల జరిమానా, 10 ఏళ్ల కఠినమైన జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా, మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానాను విధించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలు కానుండగా, అత్యధికంగా 14ఏళ్లు (జీవిత ఖైదు)శిక్ష అమలు కానుంది.
Next Story






