LIC లో బెస్ట్ స్కీమ్ ఇదే.. రూ. 150 కడితే లక్షల్లో ఇన్సూరెన్స్

by Vadlamudi Anukaran |   (  Updated:2021-06-18 00:29:18  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఇన్సూరెన్స్ కస్టమర్లకు ఎల్‌ఐసీ(Life Insurance Corporation of India) బెస్ట్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకీ రూ. 150 ఆదా చేస్తే మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.20 లక్షలు వచ్చే ‘జీవన్ లక్ష్య’ (LIC Jeevan Lakshya Plan) ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. 18 నుంచి 50 ఏండ్ల లోపు ఉన్నవారికి ఈ పాలసీ వర్తిస్తుంది. 13 ఏళ్ల నుంచి 25 వరకు పాలసీ టర్మ్‌కు అవకాశం ఇచ్చిన ఎల్‌ఐసీ.. నచ్చిన టర్మ్ ఎంచుకునే [&hellip;]</p>

LIC Jeevan Lakshya Plan
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్సూరెన్స్ కస్టమర్లకు ఎల్‌ఐసీ(Life Insurance Corporation of India) బెస్ట్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకీ రూ. 150 ఆదా చేస్తే మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.20 లక్షలు వచ్చే ‘జీవన్ లక్ష్య’ (LIC Jeevan Lakshya Plan) ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. 18 నుంచి 50 ఏండ్ల లోపు ఉన్నవారికి ఈ పాలసీ వర్తిస్తుంది. 13 ఏళ్ల నుంచి 25 వరకు పాలసీ టర్మ్‌కు అవకాశం ఇచ్చిన ఎల్‌ఐసీ.. నచ్చిన టర్మ్ ఎంచుకునే స్వేచ్ఛను కూడా కస్టమర్లకు వదిలేసింది. సాధారణంగా 18 ఏండ్ల వయసు వారు రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ మొత్తానికి 20 ఏళ్ల పాలసీ తీసుకుంటే.. నెలకు రూ. 4500 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మెచ్యూరిటీ టైమ్‌లో దాదాపు 20 లక్షలు వస్తాయి. ఈ స్కీమ్‌ను చాలా ప్రాంతాల్లో కన్యాధాన్ అని కూడా పిలుస్తారు.

Next Story