- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడంగ్‌పేట్‌లో సెంట్రల్ లైబ్రరీ
by Ramesh Goud |
<p> బడంగ్‌పేట్‌లో జిల్లా కేంద్ర గ్రంథాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ రోజు మంత్రి తన ఛాంబర్‌లో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రమణ కుమార్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నూతన కేంద్ర లైబ్రరీ నమూనా మ్యాప్‌ను పరిశీలించారు. సుమారు నాలుగు కోట్ల నిధులతో రంగారెడ్డి జిల్లా లైబ్రరీ భవన నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.</p>

X
బడంగ్‌పేట్‌లో జిల్లా కేంద్ర గ్రంథాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ రోజు మంత్రి తన ఛాంబర్‌లో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ రమణ కుమార్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నూతన కేంద్ర లైబ్రరీ నమూనా మ్యాప్‌ను పరిశీలించారు. సుమారు నాలుగు కోట్ల నిధులతో రంగారెడ్డి జిల్లా లైబ్రరీ భవన నిర్మాణానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.
Next Story






