- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెదక్‌లో చిరుత సంచారం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లాలో చిరుత సంచరిస్తోంది. పలు జంతువులపై దాడి చేసింది. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నర్సాపూరు మండంలో చిరుత సంచరిస్తోంది. వ్యవసాయ బావుల వద్ద లేగదూడలు, ఊరకుక్కలపై దాడి చేసింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: మెదక్ జిల్లాలో చిరుత సంచరిస్తోంది. పలు జంతువులపై దాడి చేసింది. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నర్సాపూరు మండంలో చిరుత సంచరిస్తోంది. వ్యవసాయ బావుల వద్ద లేగదూడలు, ఊరకుక్కలపై దాడి చేసింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు.
Next Story






