- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెదక్‌లో చిరుత సంచారం.. బంధనం
by Shyam |
<p>దిశ, మెదక్: జిల్లాలోని చిన్న శంకర్‌పేట్ మండలం గజగట్లపల్లిలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన మంద దుర్గయ్య పొలంలో చిరుత దాడిలో మృతిచెందిన కుక్కను రైతులు గమనించి, అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కుక్క శరీరంపై ఉన్న గాట్లను పరిశీలించి చిరుతనే దాడి చేసిందని ధ్రువీకరించారు. అనంతరం చిరుతను అధికారులు బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. tag: Leopard, dog, attack, medak, ts news</p>

X
దిశ, మెదక్: జిల్లాలోని చిన్న శంకర్‌పేట్ మండలం గజగట్లపల్లిలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన మంద దుర్గయ్య పొలంలో చిరుత దాడిలో మృతిచెందిన కుక్కను రైతులు గమనించి, అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కుక్క శరీరంపై ఉన్న గాట్లను పరిశీలించి చిరుతనే దాడి చేసిందని ధ్రువీకరించారు. అనంతరం చిరుతను అధికారులు బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
tag: Leopard, dog, attack, medak, ts news
Next Story






