- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కుటుంబాన్ని పరామర్శించనున్న వామపక్ష నేతలు
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ హథ్రాస్ ఘటనను వామపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం బాధిత కుటుంబాన్ని సీపీఐ(ఎం), సీపీఐ నేతలు పరామర్శించనున్నారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, ఎస్పీ పార్టీ, ఆఎల్డీ పార్టీల నేతలు పరామర్శించి, బాధితుల తరుపున నిలబడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూపీ హథ్రాస్ ఘటనను వామపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం బాధిత కుటుంబాన్ని సీపీఐ(ఎం), సీపీఐ నేతలు పరామర్శించనున్నారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, ఎస్పీ పార్టీ, ఆఎల్డీ పార్టీల నేతలు పరామర్శించి, బాధితుల తరుపున నిలబడ్డారు.
Next Story






