- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లరి కోతిపిల్ల.. క్యూట్ కోడిపిల్ల.. వీడియో వైరల్
<p>దిశ, వెబ్‌డెస్క్: నేటి అధునాతన సమాజంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఏదైనా విషయం పలువురి దృష్టికి చేరాలంటే నేషనల్ ఛానెళ్లు, పత్రికలాంటివి వినియోగించేవారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాతో ప్రపంచంలో ఎక్కడా ఏ చిన్న విషయం జరిగినా అందిరికీ తెలిసిపోతోంది. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఏంటంటే.. ఓ అల్లరి కోతిపిల్ల.. ఓ క్యూట్ కోడిపిల్లను తనచేతిలోకి తీసుకుంది. కోడిపిల్ల ఆ కోతిపిల్ల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కోతిపిల్ల మాత్రం ఏంతో ప్రేమతో దాన్ని […]</p>

దిశ, వెబ్‌డెస్క్: నేటి అధునాతన సమాజంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు ఏదైనా విషయం పలువురి దృష్టికి చేరాలంటే నేషనల్ ఛానెళ్లు, పత్రికలాంటివి వినియోగించేవారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాతో ప్రపంచంలో ఎక్కడా ఏ చిన్న విషయం జరిగినా అందిరికీ తెలిసిపోతోంది. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఏంటంటే.. ఓ అల్లరి కోతిపిల్ల.. ఓ క్యూట్ కోడిపిల్లను తనచేతిలోకి తీసుకుంది. కోడిపిల్ల ఆ కోతిపిల్ల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కోతిపిల్ల మాత్రం ఏంతో ప్రేమతో దాన్ని పట్టుకుంటోంది. అంతేకాదండోయ్.. ఆ కోడిపిల్లకు ముద్దులు కూడా పెడుతోంది. ఈ వీడియోను ఓ అటవీశాఖ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. మీరూ చూసేయండి…
Loved this magical interactions of two pure souls 💕 pic.twitter.com/FSV6c0Ite2
— Susanta Nanda IFS (@susantananda3) June 27, 2021






