- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల సమాచారం
by Kema Shiva Kumar |
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం భక్తులకు నేరుగానే కల్పిస్తున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం భక్తులకు నేరుగానే కల్పిస్తున్నారు. నేడు టోకెన్ లేని భక్తులకు స్వామి వారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం 63,285 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.60 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న శ్రీవారికి 22,487 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు.
Next Story






