- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరుదైన మెలనిస్టిక్ టైగర్ మృతి
by Kema Shiva Kumar |
దేశంలోనే అత్యంత అరుదైన మెలనిస్టిక్ టైగర్ ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని సిమ్లిపాల్ నేషనల్ పార్క్ లో చనిపోయిందని అటవీ అధికారులు సోమవారం తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే అత్యంత అరుదైన మెలనిస్టిక్ టైగర్ ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని సిమ్లిపాల్ నేషనల్ పార్క్ లో చనిపోయిందని అటవీ అధికారులు సోమవారం తెలిపారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సుశీల్ కుమార్ పొప్లి పులి మృతిని కూడా ధృవీకరించారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడున్నరేళ్ల వయసున్న ఈ పులిని ఏప్రిల్ 30న ఉదయం సిమిలిపాల్ సౌత్ డివిజన్ సిబ్బంది బాదమక్కబడి, నవనా సౌత్ రేంజ్ వద్ద గుర్తించారు.
Next Story






