- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం.. పరామర్శించిన రేఖ
<p>దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుఝామున కవితా కరణ్ సింగ్ కు చెందిన ఇంటిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. విషయం తెలుసుకున్న ఏమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆదుకుంటామని చెప్పారు. రెవెన్యూ వర్గాలు పంచనామా చేసి ఆస్థి నష్టం అంచనా వేస్తున్నాయి.</p>

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొండుకూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుఝామున కవితా కరణ్ సింగ్ కు చెందిన ఇంటిలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. విషయం తెలుసుకున్న ఏమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాంనాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆదుకుంటామని చెప్పారు. రెవెన్యూ వర్గాలు పంచనామా చేసి ఆస్థి నష్టం అంచనా వేస్తున్నాయి.
Next Story






