- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేతిలో కొట్టాల్సిన శానిటైజర్… ఎమ్మెల్యే కళ్లలోకి కొట్టారు!
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆమె ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్. తన నియోజక వర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కారణంగా నిర్వాహకులు అక్కడ శానిటైజర్ అందుబాటులో ఉంచారు. పాల్గొన్న వారి చేతులకు శానిటైజర్ కొడుతున్న క్రమంలో అక్కడికి ఎమ్మెల్యే రేఖ చేరుకుంది. ఆమెకు శానిటైజర్ కొడుతున్న సమయంలో స్ప్రే బాటిల్ పట్టు తప్పి ఆమె కళ్లల్లో పడింది. ఒకేసారి జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అధికారులు, […]</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆమె ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్. తన నియోజక వర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కారణంగా నిర్వాహకులు అక్కడ శానిటైజర్ అందుబాటులో ఉంచారు. పాల్గొన్న వారి చేతులకు శానిటైజర్ కొడుతున్న క్రమంలో అక్కడికి ఎమ్మెల్యే రేఖ చేరుకుంది. ఆమెకు శానిటైజర్ కొడుతున్న సమయంలో స్ప్రే బాటిల్ పట్టు తప్పి ఆమె కళ్లల్లో పడింది. ఒకేసారి జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆందోళనకు గురయ్యారు. తీవ్రమైన కళ్ల మంటలు రావడంతో ఆమెకు మంత్రి సహా అందరూ సహకరించారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం ఖానాపూర్ దవాఖానాకు తరలించారు.
Next Story






