- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ రైతులకు శుభవార్త
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఓ శుభవార్త. రైతులకు ఉచిత బోర్లు వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు బోర్లు వేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామ సచివాలయంలో పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డుల ఆధారంగా రైతుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.</p>
దిశ, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఓ శుభవార్త. రైతులకు ఉచిత బోర్లు వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు బోర్లు వేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామ సచివాలయంలో పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డుల ఆధారంగా రైతుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.
Next Story






