- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమ్ముడూ.. కరోనా టెస్ట్ చేయించుకో: కోమటిరెడ్డి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: నాంపల్లిలోని గాంధీ భవన్ లో ఆదివారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భునగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అతని సోదరుడు ఎమ్మెల్యు రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో ఎంపీ కోమటిరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా సూచించారు. జైరాం రమేష్ ను కలిసినందున కరోనా టెస్టులు చేయించుకోవాలని తన సోదరుడికి సూచించారు. అయితే, తనకు అటువంటిదేమీ లేదని రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు వెంకట్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నాంపల్లిలోని గాంధీ భవన్ లో ఆదివారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భునగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అతని సోదరుడు ఎమ్మెల్యు రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో ఎంపీ కోమటిరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందిగా సూచించారు. జైరాం రమేష్ ను కలిసినందున కరోనా టెస్టులు చేయించుకోవాలని తన సోదరుడికి సూచించారు. అయితే, తనకు అటువంటిదేమీ లేదని రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story






